🍎మధుమేహవ్యాధి గురించి తెలుసుకోవాలంటే ఈ వ్యాసం పూర్తిగా చదవండి.
🍎మధుమేహ వ్యాధి రెండు రకాలు.
🍎ఒకటి టైప్ 1 డయాబెటిస్.
🍎ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
🍎ఇన్సులిన్ తయారీ తగ్గిపోవటం వలన ఈ రకమైన వ్యాధి కలుగు తుంది.
🍎రెండవది టైప్ 2 డయాబెటిస్.
🍎ఇందులో ఇన్సులిన్ ఉత్పత్తి జరిగిన శరీరం దీనిని వినియోగించు కోలేదు.
🍎90 శాతం మందిలో ఈ రకమైన డయాబెటిస్ కనిపిస్తోంది.
🍎Should know these things about diabetes
🍏లక్షణాలు🍏
🍎మధుమేహ వ్యాధి భారినపడిన వారిలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి.
🍎అతిగా దాహం వేయడం,
🍎ఆకలి ఎక్కువగా అవటం,
🍎తరచుగా మూత్ర విసర్జనకు వెళ్ళటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
🍎వీటితో పాటు బరువు కూడా తగ్గుతారు.
🍎కారణాలు🍎
🍎మధుమేహ వ్యాధి రావడానికి జీవన శైలి ప్రధాన కారణమని చెప్పవచ్చు.
🍎ముఖ్యంగా పని ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ తినటం, సమయపాలన లేని భోజనం వంటివి మధుమేహ వ్యాధికి కారణం అని చెప్పవచ్చు.
🍎ఈ వ్యాధి జన్యుపరంగా సంక్రమించే అవకాశం కూడా ఉంది.
🍏పరీక్షలు🍏
🍎మధుమేహ వ్యాధి ఉన్నదీ, లేనిదీ తెలుసుకోవడానికి ఉదయాన ఖాళీ కడుపుతో రక్త పరీక్ష, భోజనం తరువాత రక్త పరీక్ష చేయించాలి.
🍎అంటే భోజనం చేయక ముందు ఒకసారి మరియు చేసిన తరువాత ఒకసారి రక్త పరీక్ష చేయించాలి.
🍎భోజనం చేయక ముందు లభించిన నమూనాలో విలువ 126 కన్నా తక్కువ ఉండాలి.
🍎తిన్న తరువాత 140 నుంచి 200 మధ్య ఉండాలి.
🍎తినకుముందు 100 కన్నా తక్కువ, తిన్న తరువాత 140 కన్నా తక్కువ ఉంటే మధుమేహం వచ్చే అవకాశాలు లేవని చెప్పవచ్చు.
🍎గర్భిణులు తప్పనిసరిగా మధుమేహ వ్యాధి పరీక్ష చేయించుకోవాలి.
🍎వీరికి ముందుగా 75 గ్రాముల గ్లూకోజ్ తినిపించి మూడు సార్లు నమూనాలని తీసుకుంటారు.
🍎జీరో అవర్‌లో 90కన్నా తక్కువ, 1 గంట తరువాత 180 కన్నా ఎక్కువ, 2 గంటల తరువాత 150 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది.
🍎సాధారణంగా డెలివరీ తరువాత గ్లూకోజ్ స్థాయిలు సాధారణ స్థితికి వస్తాయి.
🍎కొంత మందిలో మాత్రం మధుమేహ వ్యాధి పెరిగే అవకాశం ఉంటుంది.
🍏Things you know about diabetes🍏
🍏సమస్యలు🍏
🍏షుగర్ వ్యాధి దీర్ఘకాలంగా కొనసాగినప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి.
🍏గుండె సమస్యలు, కంటి సమస్యలు, మూత్రపిండ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
🍏కొందరిలో కాళ్ళలో తిమ్మిర్లు వస్తుంటాయి.
🍏ఇటువంటి వారు తప్పనిసరిగా అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.
🍏మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉన్నా సమస్యలు రావచ్చు.
🍏తరచుగా పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.
🍏షుగర్ వ్యాధిగ్రస్తుల్లో రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
🍏ఫలితంగా రక్తసరఫరా తగ్గిపోయి అవయవాలు దెబ్బతింటాయి.
🍏కాళ్లకు రక్త సరఫరా తగ్గిపోతే కింది భాగం నల్లగా మారుతుంది.
🍏కణాలన్నీ చనిపోయి 'గాంగ్రిన్ గా' మారుతుంది.
🍏ఈ పరిస్థితుల్లో కాలు తీసివేయాల్సి వస్తుంది.
🍏డయాబెటిస్ రోగులకు కాలుకు ఏదైనా గుచ్చుకున్నా తెలియదు అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి, పాదాలు రోజూ పరీక్షించుకోవాలి.
🍏ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలి.
🍏జీవితాంతం మందులు🍏
🍏మధుమేహ వ్యాధి నిర్ధారణ అయితే జీవితాంతం మందులు లేదా ఇన్సులిన్ ఇంజక్షన్‌లు వాడాల్సి ఉంటుంది.
🍎రోగి పరిస్థితిని బట్టి ఏ ఇన్సులిన్ ఇంజక్షన్ ఇవ్వాలనేది వైద్యుడు నిర్ణయిస్తారు.
🍎ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తుంటే మాత్రల డోస్ పెంచాల్సిన అవసరం ఉండదు.
🍎అవేమీ పాటించకపోతే మందుల డోస్ పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది.
🍏జాగ్రత్తలు🍎
🍎ప్రతి రోజు 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడవడం చేయాలి.
🍎వారంలో నాలుగు నుంచి అయిదు రోజులైన వ్యాయామం చేయాలి.
🍎దుంపకూరలు తినకూడదు, కొబ్బరి నీళ్లు తాగకూడదు.
🍎ఆపిల్, బత్తాయి, జామ, బొప్పాయి, కమల పండ్లు తినవచ్చు.మి నవీన్ నడిమింటి
*షుగర్ వ్యాధికి అద్భుతమైన ఔషధం
భారతదేశంలో ప్రప్రథమంగా అనుభవజ్ఞులైన ఆయుర్వేద డాక్టర్ల ఆధ్వర్యంలో "పుత్తూరు తైలం వారి డయాకేర్-బి'' అనే మందు తయారైంది. ఈ ఔషధం మధుమేహం ఉన్న వారికి చక్కటి పరిష్కారాన్ని చూపిస్తోంది. మధుమేహం లేని వారు వాడితే వ్యాధి దరి చేరకుండా ఉంటుంది.
వర్తమాన కాలంలో మధుమేహం చాలా మందికి వస్తోంది.
ప్రమాదం లేకుండా సంపూర్ణంగా శరీరంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గించే మొట్టమొదటి ఔషధం "డయాకేర్-బి.'' దీన్ని వాడిన వారు క్రమేపీ సంపూర్ణ ఉపశమనాన్ని పొందే అవకాశం ఉంది.
"డయాకేర్-బి''లో వాడిన ఔషధాలలో దాల్చిన చెక్కపై అంతర్జాతీయంగా విశేష పరిశోధనలు జరిగాయి. ఇది ముఖ్యంగా రక్తంలో చక్కెరను, జీవకణాలను అందించడంలో విశేష ఫలితాన్ని చూపుతుంది.
డయాకేర్-బి శరీరంలో ఇన్సులిన్ చేసే పనిని చేస్తుంది.
టైప్-1, టైప్-2 రకాల మధుమేహంలో డయాకేర్-బి సమానమైన ఫలితాలను కలుగజేస్తుంది.
వంశపారంపర్యంగా మధుమేహం ఉన్న కుటుంబాలలో మధుమేహం రాని వారికి కూడా 'డయాకేర్-బి' వాడడం చాలా మంచిది.
ఈ మందును క్రమంగా వాడి మరలా రాకుండా చూసుకోవచ్చు. అతిమూత్రం, అలసట, ధాతుక్షయం, అరికాలి మంటలు, అధిక దప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలను డయాకేర్-బి వెంటనే నివారిస్తుంది.
మధుమేహం గల వారికి లైంగిక శక్తిని పెంచగలిగే ఔషధం 'డయాకేర్-బి'ఒక్కటే.
దీంతోపాటు 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు వ్యాయామం లేక యోగా, ప్రాణాయామం చేయాలి. కనీసం 2 కి.మీ నడక, రాత్రిపూట అల్పాహారం సేవించిన వారికి విశేష ఫలితాలు లభిస్తాయి.
ఈ ఔషధం క్రమంగా సేవించిన వారిలో 90 శాతం మందికి సంపూర్ణంగా మధుమేహం నివారణ అవుతుంది.
డయాకేర్-బి హెర్బల్ ప్రాజెక్ట్ కాబట్టి ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవు.
జూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆయుష్ వారు అమోదించిన జీఎమ్‌పీ సర్టిఫైడ్ ప్రోడక్ట్ ఇది. క్యాప్సూల్ రూపంలో అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది.
విశిష్టతలు
డయాకేర్-బి మధుమేహం నివారణ కోసం వాడదగిన ఔషధం
టైప్ - 2 ఉన్న వారు డయాకేర్-బి వాడటం ద్వారా సామాన్య జీవితం పొందవచ్చు. వీరిలో 90 శాతం మందికి సంపూర్ణ ఉపశమనం కలుగుతుంది.
జూ టైప్-3 ఉన్న వారికి ఈ డయాకేర్-బి వాడుతూ ఇన్సులిన్ మోతాదును తగ్గించుకుంటూ వెళ్లి చివరకు డయాకేర్-బి పైనే ఆధారపడి ఉపశమనం పొందవచ్చు.
వాడే విధానం
టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు ఉదయం, రాత్రి అల్పాహారానికి 15 నిమిషాల నుంచి 30 నిమిషాల ముందు ఒక క్యాప్సూల్ తీసుకోవాలి.
టైప్-2 డయాబెటిస్ ఉన్న వారు ఉదయం, రాత్రి అల్పాహారానికి 15 నిమిషాల నుంచి 30 నిమిషాల ముందు 1 క్యాప్సూల్ తీసుకోవాలి.
మధుమేహం నివారణ మధుమేహం రాకుండా చూసుకోవడానికి రోజుకు ఉదయం, రాత్రి ఒక క్యాప్సూల్ చొప్పున 3 నెలలు వాడితే మధుమేహం రాకుండా నివారించవచ్చు.
పిల్లలకు : ఒక క్యాప్సుల్ రోజు ఆహారానికి 30 నిమిషాల ముందు లేక డాక్టర్ సలహాలు తీసుకొని వాడవచ్చు.
మెడిసిన్ వాడేవారు 15 రోజుల నుంచి 30 రోజులకు ఒకసారి షుగర్ లెవెల్స్ పరీక్ష చేయించుకుని చూసుకోవడం ద్వారా పరిష్కారం దొరుకుతుంది.
పుత్తూరు తైలం
కీళ్లు, కండరాలు, ఎముకలు, కాలు బెణకడం, నరాల నొప్పులు, నడుం నొప్పి, మెడనొప్పి వంటి అన్ని రకాల నొప్పులకు పుత్తూరు తైలం, పుత్తూరు బామ్ అద్భుతంగా పనిచేస్తుంది.
డిస్నోర్ : గురక నివారిణి
గురక పెట్టడానికి ప్రధానంగా ఆరోగ్యపరమైన సమస్యలే కారణమని చెప్పవచ్చు. స్థూలకాయం, సైనసైటిస్, మలబద్ధకం, ఆస్తమా, వాతావరణ మార్పులు, మానసిక ఒత్తిళ్లు వంటివి ఉన్నప్పుడు గురక పెట్టడం జరుగుతుంది. అలాగే మద్యపానం, ధూమపానం చేసే వారిలో కూడా గురక పెట్టే అలవాటు ఉంటుంది. గురకతో పక్క వారికి ఇబ్బంది మాటెలా ఉన్నప్పటికీ దీనివల్ల గుండెపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
డిస్నోర్- గురక నివారిణి సిరప్
10ఎం.ఎల్ లేదా రెండు టీ స్పూన్ల డిస్నోర్ సిరప్ తాగాలి. ఇది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను విరేచనాల ద్వారా బయటకు పంపిస్తుంది. మరో రకంగా చెప్పాలంటే చెడు కొలెస్ట్రాల్ అంటే కొలెస్ట్రాల్ నిర్మూలనకు కూడా ఈ మందు ఎంతగానో ఉపయోగపడుతుంది.
క్లీన్ టీ
నోటి దుర్వాసన, పళ్లు పుచ్చిపోకుండా చూడటంలో క్లీన్‌టీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎనామిల్ కోటింగ్ దెబ్బతినకుండా చూస్తుంది. పళ్లపై మరకలను పోగోడుతుంది. దంతక్షయానికి చక్కటి పరిష్కారం చూపుతుంది
Comments
Post a Comment