💥ఉబ్బసం (ఆస్తమా) నివారణోపాయాలు💥
~~~~~~~~~
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
ఆస్తమా అనునది పొడి దగ్గు, జలుబు, ఊపిరి ఆ
డకపోవటం, కొన్ని సందర్భాలలో తలనొప్పి, సైనస్, మైగ్రేన్ వంటి లక్షణాలుతో కూడి ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో దీని తీవ్రత అధికంగా వుంటుంది. చిన్నపిల్లల్లో ఇది సర్వ సాధారణం.
ఉబ్బసం వ్యాధిలో శ్వాస నాళాలు గోడలు కుచుంచుకుపోటయి గాలిప్రవహన్ని అడ్డగిస్తాయి మరియు శ్లేష్మం ఎక్కువ తయారవటం వలన శ్వాస నాళాలు ఉబ్బి గాలి పీల్చడానికి ఇబ్బంది కలిగిస్తాయి.
గృహ చికిత్సలు✍
💊అడ్డరసం లేదా (వాసా చూర్ణం) రోజుకు మూడు సార్లు సేవించిన దగ్గు తగ్గును. ఈ మొక్క నుండి తీసిన వాసాసిన్ ను, బ్రాంకోడైలేటర్ గా ఇంగ్లీష్ మందులలో విరివిగా వాడుతున్నారు.
💊శొంఠి మరియు మిరియాల పొడిని మూడు పూటలా నీళ్లతో కానీ, పాలతో కానీ, తేనెతో కానీ కలిపి తీసుకొనిన ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి.
💊పిప్పళ్ళ చూర్ణమ్ ను, తాటి బెల్లంతో కలిపి తీసుకోవాలి.
👉ఆయుర్వేదంలో అనేక మందులు ఉన్నవి, రోగి యొక్క నాడి, బల, కాలాన్ని అనుసరించి వైద్యుని సలహాతో తగిన మందులు వాడుట అనుచితం🙏
🌺ఉబ్బసం,ఆస్త్మా—ఆయుర్వేద చికిత్స🌺
* ఉత్తరేణి చెట్టు సమూలంగా తెచ్చి కాల్చి భస్మం చేసి జల్లెడ పట్టి నిలువ ఉంచుకుని పూటకు ఒక గ్రాము మోతాదు గా ఒక టీ స్పూన్ తేనే కలిపి రెండు పూసిటలా సేవిస్తూ ఉంటే కటిన ఉబ్బస రోగాలు తగ్గుతాయి .
* కుప్పింట చెట్టు సమూలంగా తీసి కడిగి నీడలో ఎండబెట్టి చూర్ణం కొట్టి జల్లెడ పట్టి ఆ చుర్ణానికి తేనే కలిపి దంచి ముద్దచేసి నిలువ చేసుకోవాలి . రోగబలాన్ని , రోగి బలాన్ని బట్టి , వయస్సుని బట్టి ఒకటి నుండి మూడు గ్రాముల మోతాదుగా రెండు పూటలా సేవిస్తూ ఉంటే ఉబ్బసపు దగ్గు హరించును. ఇది నా అనుభవ పూర్వకం .
* గలిజేరు చెట్టు చెట్టు వ్రేళ్ళతో సహా తెచ్చి శుభ్రంగా కడిగి వ్రేళ్లు కత్తిరించి తీసి ఆవుపాలలొ ఉడకబెట్టి ఎండబెట్టి దంచి చూర్ణం చేసుకోవాలి . ఈ చూర్ణాన్ని పూటకు 3 గ్రా మోతాదుగా బెల్లం , నెయ్యి కలిపి ఉదయం పూటనే తింటూ ఉంటే ఉబ్బస వ్యాధి హరించును.
* రావి చెట్టు కాచే రావిపండ్లు తెచ్చి ముక్కలుగా కోసి ఎండబెట్టి దంచి చూర్ణం కొట్టి జల్లెడ పట్టి నిలువ చేసుకోవాలి . ఈ చూర్ణాన్ని పూటకు 3 గ్రా మోతాదుగా రెండు పూటలా తేనేతో కాని పటికబెల్లం చూర్ణం తో కాని కలిపి తింటూ ఉంటే ఉబ్బస రోగం హరించును. ఇది స్త్రీలకు, సంతాన యోగం కూడా కలిగించ గలదు.
* ప్రతి రొజూ ప్రతి పూట భొజనం చేసే ముందు యాలుక ల చూర్ణం రెండు లేక మూడు గ్రాముల మోతాదుగా మొదటి ముద్దతో కలుపుకుని తింటూ ఉండాలి.దీనితో పాటు ప్రతిరొజు రాత్రి నిద్ర పొయే ముందు 10 గ్రా శనగపప్పు తింటూ ఉండాలి. ఇలా నిత్యం చేస్తూ ఉంటే ఉబ్బసం వలన కలిగే బాదలు తొలగిపోతాయి.
* పసుపు కొమ్ములు దంచిన చూర్ణం ఒక గ్రాము నుండి రెండు గ్రాముల వరకు తమలపాకు లొ పెట్టుకుని తింటూ ఉంటే ఉపిరితిత్తులు బిగబట్టి శ్వాస కష్టంగా ఉండే సమస్య తొలగిపోవును.
* మారేడు ఆకులు, 10 గ్రా తీసుకుని 40 గ్రా మంచినీళ్ళలో వేసి 10 గ్రా కషాయం మిగిలేలా మరగబెట్టి వడపోసి చల్లార్చి పూటకు ఒక మోతాదుగా రెండు పూటలా తాగుతూ ఉంటే ఉబ్బసం తగ్గును .
* శొంటి 20 గ్రా చూర్ణం లొ 300 గ్రా నీళ్లు పోసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి , 100 గ్రా మిగిలేంత వరకు కాచి దించుకొని వడకట్టాలి. ఈ కషాయాన్ని ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉంటే క్రమంగా ఉబ్బసం హరించి పొతుంది.
* జిల్లేడు చెట్టు మొగ్గలు 15 గ్రా , వాము 10 గ్రా , బెల్లం 15 గ్రా ఈ మూడు వస్తువులు కలిపి మెత్తగా మర్దించి 5 గ్రా బరువు ఉండేలా మాత్రలు తయారు చేసుకోవాలి . ప్రతిరొజు ఉదయం పూట మాత్రమే మంచినీళ్ళతో వేసుకోవాలి . ఈ విధంగా 40 దినాలు చేస్తే ఎంత కటినమైన ఉబ్బసం అయినా సమూలంగా నివారించ బడును.
* ఉల్లిపాయ రసం 50 గ్రా , వెల్లుల్లి రసం 50 గ్రా , అల్లం రసం 50 గ్రా , కలబంద రసం 50 గ్రా , పట్టు తేనే 50 గ్రా ఈ పదార్దాలు అన్ని గాజు సీసాలో పోసి మూతగట్టిగా పెట్టి మూడు రోజుల పాటు ఆ సీసాని భూమిలో పాతిపెట్టాలి.ఆ తరువాత దాన్ని బయటకి తీసి రోజు రెండు సార్లు 5 గ్రా మోతాదుగా లొపలికి తీసుకుంటూ ఉంటే మూడు వారాల్లో ఉబ్బసం వ్యాధి సమూలంగా అంతరించి పొతుంది.
* ఒక కప్పు టీ లొ ఒక నిమ్మ పండు రసం కలిపి తాగితే ఉబ్బసం వెంటనే శాంతించును. ఇది తాత్కాలికంగా పనిచేయును .
* నేలతాడి గడ్డల చూర్ణం 5 గ్రా , పటికబెల్లం చూర్ణం 5 గ్రా కలిపి ఒక మోతాదుగా రెండు పూటలా సేవిస్తూ ఉంటే ఉబ్బస వ్యాధి హరించును.
* శారీరక శక్తిని బట్టి రోజు 5 నుండి 10 చుక్కల శుద్ధమైన వేప నూనెని తాంబూలం లొ వేసుకొని నమిలి మింగుతుంటే మూడు వారాలలో కటినమైన ఉబ్బస వ్యాధి హరించును.
* రోజు రెండు పూటలా భరించ గలిగినంత వేడి నీటిని ఒక పళ్ళెంలో పోసి ఉబ్బసం రోగి తన పాదాలని ఆ నీటిలో ఉంచడం వలన ఉబ్బసం శాంతిస్తుంది.ఇలా రెండు పూటలా చేస్తూ తగిన ఔషధాలు , ఆహర నియమాలు పాటిస్తే తొందరగా ఉబ్బస వ్యాధి నుంచి కోలుకొంటారు.
* చక్ర కేళి అరటి పండు ని ఆవుమూత్రం లొ మెత్తగా పిసికి ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉండాలి. ఆవుమూత్రం పతంజలి స్టోర్స్ లొ దొరుకును.
* ఉత్తరేణి గింజలు 5 గ్రా , మిరియాలు 10 గ్రా , ఈ రెండింటిని తుమ్మ చెట్టు జిగురు నీళ్లతో నూరి గురుగింజ అంత మాత్రలు చేసి పూటకు ఒక మాత్ర చొప్పున 3 పూటలా మంచినీళ్ళు తో వేసుకోవాలి . ఈ విధంగా చేయడం వలన ఉబ్బసవ్యాది పూర్తిగా తగ్గిపోవును .
గమనిక -
పైన చెప్పిన నివారణా యోగాలలో మీకు సులభమైన వాటిని ఏదో ఒకటి ఎంచుకుని మీ వ్యాధిని తగ్గించుకోనగలరు. అదే విధంగా యే అయుర్వేద ఔషదం అయినా 41 రోజులు ( మండలం ) విడవకుండా వాడినప్పుడే తన ప్రభావాన్ని బలంగా చూపిస్తుంది. కొన్ని మూలికలు నేలతాడి ఇలాంటివి మీకు పచారి షాపుల్లో దొరుకుతాయి.

- ఆకు జముడు ఆకును వెచ్చ చేసి రసం తీసి అర చెంచాడు రసాన్ని తేనెతో కలిపి సేవిస్తే ఉబ్బసం ఉపశమనమిస్తుంది.
- ఉత్తరేణి మొక్కను ఎండబెట్టి కాల్చీ ఆ బూడిదను ఒక గ్రామ్ తేనెతో కలిపి సేవిస్తే ఉబ్బసం అదుపులో ఉంటుంది,
- దూలగోండి విత్తనాలను ఎండబెట్టి పోడిచేసి దానిని ఉదయం,సాయంత్రం ఒక చెంచా చొప్పున తేనెతో కలిపి సేవిస్తే వ్యాధి నివారింపబడుతుంధి.
- 3—5 జిల్లేడు పూలు,5 మిరియాలు కలిపి నూరి పరగడపున సేవిస్తె ఉబ్బసవ్యాధి అదుపులో ఉంటుంది,
- పరిశుద్ధ వేపనూనె 5—10 చుక్కలు తమలపాకులో వేసుకుని రోజు 1—2 సార్లు తింటే ఉబ్బసవ్యాధి తగ్గును.
- కుంకుడు గింజలోని పప్పు ప్రతినిత్యం తింటే ఉబ్బసవ్యాధి తగ్గును,
- ప్రతిరోజు పరగడపున కాఫీ/టీ కషాయాన్ని సేవిస్తే ఉబ్బసవ్యాధి అదుపులో ఉంటుంది.
- ముళ్ళగోరింటా మొక్కను కాల్చీ బూడీదను అరస్పూను చొప్పున నీటితో కలిపి తాగితే ఉబ్బసం తగ్గును.
* ఉత్తరేణి చెట్టు సమూలంగా తెచ్చి కాల్చి భస్మం చేసి జల్లెడ పట్టి నిలువ ఉంచుకుని పూటకు ఒక గ్రాము మోతాదు గా ఒక టీ స్పూన్ తేనే కలిపి రెండు పూసిటలా సేవిస్తూ ఉంటే కటిన ఉబ్బస రోగాలు తగ్గుతాయి .
* కుప్పింట చెట్టు సమూలంగా తీసి కడిగి నీడలో ఎండబెట్టి చూర్ణం కొట్టి జల్లెడ పట్టి ఆ చుర్ణానికి తేనే కలిపి దంచి ముద్దచేసి నిలువ చేసుకోవాలి . రోగబలాన్ని , రోగి బలాన్ని బట్టి , వయస్సుని బట్టి ఒకటి నుండి మూడు గ్రాముల మోతాదుగా రెండు పూటలా సేవిస్తూ ఉంటే ఉబ్బసపు దగ్గు హరించును. ఇది నా అనుభవ పూర్వకం .
* గలిజేరు చెట్టు చెట్టు వ్రేళ్ళతో సహా తెచ్చి శుభ్రంగా కడిగి వ్రేళ్లు కత్తిరించి తీసి ఆవుపాలలొ ఉడకబెట్టి ఎండబెట్టి దంచి చూర్ణం చేసుకోవాలి . ఈ చూర్ణాన్ని పూటకు 3 గ్రా మోతాదుగా బెల్లం , నెయ్యి కలిపి ఉదయం పూటనే తింటూ ఉంటే ఉబ్బస వ్యాధి హరించును.
* రావి చెట్టు కాచే రావిపండ్లు తెచ్చి ముక్కలుగా కోసి ఎండబెట్టి దంచి చూర్ణం కొట్టి జల్లెడ పట్టి నిలువ చేసుకోవాలి . ఈ చూర్ణాన్ని పూటకు 3 గ్రా మోతాదుగా రెండు పూటలా తేనేతో కాని పటికబెల్లం చూర్ణం తో కాని కలిపి తింటూ ఉంటే ఉబ్బస రోగం హరించును. ఇది స్త్రీలకు, సంతాన యోగం కూడా కలిగించ గలదు.
* ప్రతి రొజూ ప్రతి పూట భొజనం చేసే ముందు యాలుక ల చూర్ణం రెండు లేక మూడు గ్రాముల మోతాదుగా మొదటి ముద్దతో కలుపుకుని తింటూ ఉండాలి.దీనితో పాటు ప్రతిరొజు రాత్రి నిద్ర పొయే ముందు 10 గ్రా శనగపప్పు తింటూ ఉండాలి. ఇలా నిత్యం చేస్తూ ఉంటే ఉబ్బసం వలన కలిగే బాదలు తొలగిపోతాయి.
* పసుపు కొమ్ములు దంచిన చూర్ణం ఒక గ్రాము నుండి రెండు గ్రాముల వరకు తమలపాకు లొ పెట్టుకుని తింటూ ఉంటే ఉపిరితిత్తులు బిగబట్టి శ్వాస కష్టంగా ఉండే సమస్య తొలగిపోవును.
* మారేడు ఆకులు, 10 గ్రా తీసుకుని 40 గ్రా మంచినీళ్ళలో వేసి 10 గ్రా కషాయం మిగిలేలా మరగబెట్టి వడపోసి చల్లార్చి పూటకు ఒక మోతాదుగా రెండు పూటలా తాగుతూ ఉంటే ఉబ్బసం తగ్గును .
* శొంటి 20 గ్రా చూర్ణం లొ 300 గ్రా నీళ్లు పోసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి , 100 గ్రా మిగిలేంత వరకు కాచి దించుకొని వడకట్టాలి. ఈ కషాయాన్ని ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉంటే క్రమంగా ఉబ్బసం హరించి పొతుంది.
* జిల్లేడు చెట్టు మొగ్గలు 15 గ్రా , వాము 10 గ్రా , బెల్లం 15 గ్రా ఈ మూడు వస్తువులు కలిపి మెత్తగా మర్దించి 5 గ్రా బరువు ఉండేలా మాత్రలు తయారు చేసుకోవాలి . ప్రతిరొజు ఉదయం పూట మాత్రమే మంచినీళ్ళతో వేసుకోవాలి . ఈ విధంగా 40 దినాలు చేస్తే ఎంత కటినమైన ఉబ్బసం అయినా సమూలంగా నివారించ బడును.
* ఉల్లిపాయ రసం 50 గ్రా , వెల్లుల్లి రసం 50 గ్రా , అల్లం రసం 50 గ్రా , కలబంద రసం 50 గ్రా , పట్టు తేనే 50 గ్రా ఈ పదార్దాలు అన్ని గాజు సీసాలో పోసి మూతగట్టిగా పెట్టి మూడు రోజుల పాటు ఆ సీసాని భూమిలో పాతిపెట్టాలి.ఆ తరువాత దాన్ని బయటకి తీసి రోజు రెండు సార్లు 5 గ్రా మోతాదుగా లొపలికి తీసుకుంటూ ఉంటే మూడు వారాల్లో ఉబ్బసం వ్యాధి సమూలంగా అంతరించి పొతుంది.
* ఒక కప్పు టీ లొ ఒక నిమ్మ పండు రసం కలిపి తాగితే ఉబ్బసం వెంటనే శాంతించును. ఇది తాత్కాలికంగా పనిచేయును .
* నేలతాడి గడ్డల చూర్ణం 5 గ్రా , పటికబెల్లం చూర్ణం 5 గ్రా కలిపి ఒక మోతాదుగా రెండు పూటలా సేవిస్తూ ఉంటే ఉబ్బస వ్యాధి హరించును.
* శారీరక శక్తిని బట్టి రోజు 5 నుండి 10 చుక్కల శుద్ధమైన వేప నూనెని తాంబూలం లొ వేసుకొని నమిలి మింగుతుంటే మూడు వారాలలో కటినమైన ఉబ్బస వ్యాధి హరించును.
* రోజు రెండు పూటలా భరించ గలిగినంత వేడి నీటిని ఒక పళ్ళెంలో పోసి ఉబ్బసం రోగి తన పాదాలని ఆ నీటిలో ఉంచడం వలన ఉబ్బసం శాంతిస్తుంది.ఇలా రెండు పూటలా చేస్తూ తగిన ఔషధాలు , ఆహర నియమాలు పాటిస్తే తొందరగా ఉబ్బస వ్యాధి నుంచి కోలుకొంటారు.
* చక్ర కేళి అరటి పండు ని ఆవుమూత్రం లొ మెత్తగా పిసికి ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉండాలి. ఆవుమూత్రం పతంజలి స్టోర్స్ లొ దొరుకును.
* ఉత్తరేణి గింజలు 5 గ్రా , మిరియాలు 10 గ్రా , ఈ రెండింటిని తుమ్మ చెట్టు జిగురు నీళ్లతో నూరి గురుగింజ అంత మాత్రలు చేసి పూటకు ఒక మాత్ర చొప్పున 3 పూటలా మంచినీళ్ళు తో వేసుకోవాలి . ఈ విధంగా చేయడం వలన ఉబ్బసవ్యాది పూర్తిగా తగ్గిపోవును .
గమనిక -
పైన చెప్పిన నివారణా యోగాలలో మీకు సులభమైన వాటిని ఏదో ఒకటి ఎంచుకుని మీ వ్యాధిని తగ్గించుకోనగలరు. అదే విధంగా యే అయుర్వేద ఔషదం అయినా 41 రోజులు ( మండలం ) విడవకుండా వాడినప్పుడే తన ప్రభావాన్ని బలంగా చూపిస్తుంది. కొన్ని మూలికలు నేలతాడి ఇలాంటివి మీకు పచారి షాపుల్లో దొరుకుతాయి.
good
ReplyDelete