కిడ్నీ సమస్య: ఈ సమస్య వున్నవారికి
మూత్రపిండాలు వున్న ప్లేస్ లో విపరీతమైన నొప్పి వస్తుంది. ఒక్కో సందర్భంలో పొత్తి కడుపులో నొప్పి ప్రారంభమై గజ్జల వరకు కూడా వ్యాపిస్తుంది. ఈ నొప్పి కొన్ని నికిడ్నీ సమస్యలుమిషాల నుండి కొన్ని గంటల వరకు కూడా ఉంటుంది. నొప్పి వున్నా సమయం లో వాంతులు రావడం వికారంగా ఉండటం కూడా జరుగుతుంది. మూత్ర విసర్జన సమయంలో మంట మరియు నొప్పిగాను ఉంటుంది. మూత్రం మురికి గాను మరియు వాసన కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక్కో సందర్భంలో చీము రక్తం కూడా కనిపించే అవకాశాలు వున్నాయి. ఉదర ప్రాంతపు కండరాలు బిగుసుకుని పోయి పొట్ట కూడా చాల ఉబ్బరంగా అనిపిస్తుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే మూత్రంలో ఇన్ఫెక్షన్ ఎక్కువై కిడ్నీ లు పాడవుతాయి.
మూత్రం లోపల వున్న లవణాలు ఘనీభవించినపుడు రాళ్లుగా తాయారు అవుతాయి. ఈ రాళ్లు మూత్ర మార్గంలో మూత్రాన్ని పోనీయకుండా అడ్డుగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మూత్రం అక్కడే నిల్వ ఉండటం కారణంగా చాలా ప్రమాదాలు సంభవిస్తాయి. కిడ్నీలు మన రక్తంలో వున్న మలినాలను శుద్ధిచేసి (వడపోసి)మంచిరక్తంగా మార్చి మన శరీరానికి అందజేస్తాయి. శుద్ధి చేసిన తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాలని మూత్ర కోశానికి చేరవేస్తాయి. మూత్రం లో సహజం గ వున్న కొన్ని రకాల జీవ రసాయన పదార్థాల వళ్ళ రాళ్లు తయారవకుండా ఉంటాయి. ఒకవేళ ఈ జీవ రసాయన పదార్థాలు లోపించాయంటే అపుడు రాళ్లు తయారవుతాయి. ఈ రాళ్లు ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని కలిగి వుండవు. చిన్న రాగి గింజ సైజు నుండి రేగిపండు సైజు వరకు ఏర్పడే అవకాశాలు వున్నాయి. వీటిలో కూడా రకాలు వున్నాయి. కాల్షియం రాళ్లు ,యూరిక్ ఆసిడ్ రాళ్లు, సృవైట్ రాళ్లు, సిస్టీన్ రాళ్లు గ పిలవబడుతాయి. ఈ సమస్య ఎక్కువగా మధ్య వయసు వున్న వారిలో కనపడుతుంది. స్త్రీలకంటే కూడా పురుషులకే ఎక్కువగా కనపడుతుంది. నీళ్లు తక్కువగా త్రాగడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, పాలకూర, కొవ్వు పదార్థాలు, పాల పదార్థాలు, ఉప్పు, టీ, శీతల పానీయాలు ఇలాంటివి ఎక్కువగా తీసుకునే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనపడుతుంది. కుటుంభంలో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా వుంది.
ఈ సమస్య రాకుండా ఉండాలి
అంటే మన జీవన శైలిలో కొద్దిగా మార్పులు చేసుకోవాలి. రోజుకి 5 నుండి 6లీటర్ల నీటిని త్రాగడానికి ప్రయత్నించాలి. ఆపిల్, మిరియాలు, చాకొలేట్,కాఫీ, చీజ్ , ద్రాక్ష, ఐస్ క్రీమ్స్, విటమిన్ సి వున్నా పండ్లు, పెరుగు, టమోటా,ఉసిరి, దోస, సపోటా,జీడిపప్పు, కాలిఫ్లవర్, గుమ్మడి,పుట్టగొడుగులు,వంకాయ, మాంసము,మద్యం, ఉప్పు, లాంటి వాటిని వీలైనంత వరకు తగ్గించాలి.
కొబ్బరి నీళ్లు , b, బార్లీ, పైన్ ఆపిల్ ,అరటిపండ్లు, బాదాం, నిమ్మకాయ, క్యారెట్స్, ఉలవలు, కాకర లాంటివి ఎక్కువగా తీసుకోవడం మంచిది.
ముల్లంగి మరియు వాటి ఆకులు గింజలను కూడా కషాయంగా తీసుకోవచ్చు,ఉలవలను వుండగా బెట్టి కాశ్యాంగా అయినా లేదా కూరలలో అయినా తీసుకోవచ్చు,, పాషాణ భేద వేరు చూర్ణం ని తీసుకోవడం, ,వరుణ చెట్టు బెరడుని కాషాయ రూపంలో తీసుకోవచ్చు, శిలాజిత్,గోచ్రాధి చూర్ణం, అస్మని హర కాషాయం లను కూడా ఔషదాలుగా తీసుకోవచ్చు.మి నవీన్ నడిమింటి
కిడ్నీ లో రాళ్లతో బాధపడే వారి కోసం.... ఇది వాడినచో ఆపరేషన్ లేకుండానే పదే పది రోజుల్లో బూడిద రూపంలో వచ్చును. ఆయుర్వేద మందు దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు . మి నవీన్ నడిమింటి
Note-Take 4to5 litr water with this medicine Don't forget...it is mandatory
Indications of Dylic-10 please read carefully and get this medicine as per your stone status.

Comments
Post a Comment