*మీరు సరిగ్గా మంచినీళ్లు తాగట్లేరని అర్ధం..!
💧💧 శరీరానికి నీరు చాలా అవసరం, ఎవరినైనా రోజు ఎన్ని నీళ్ళు తాగుతున్నారు అని అడిగితే చాలా తాగుతున్నాం అని సమాధానమిస్తారు కాని సాధారణంగా ఒకటి లేదా రెండు లీటర్లకు మించి తాగరు. మానవ శరీరం మూడో వంతు నీటితోనే నిర్మితమై నీటిమీదే అధారపడి ఉంటుంది. కాని చాలా మంది శరీరానికి అవసరమైన మరియు అందరికి అందుబాటులో ఉండే నీటిని తాగడానికి శ్రద్ధ చూపరు.
💧💧 శరీరానికి అవసరమైన నీరు సరైన నిష్పత్తిలో అందకపోతే శరీరం కొన్ని సంకేతాలు మనకు పంపుతుంది వాటిని ఆదిలోనే గ్రహించి తగు చర్యలు తీసుకోకుంటే ప్రాణాలమీదకు వచ్చే ప్రమాదం ఉంది. మరి శరీరం మనకు పంపే ఆ సంకేతాలు ఏమిటో క్రింద చదవండి
🛑 1. మలబద్దకం:-
⬛ మలబద్దకం బాధిస్తుందంటే అది డీహైడ్రేషన్ కి సంకేతం లా భావించాలి, శరీరంలో తగు నీరు లేకపోవడం వలన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయక మలబద్దకానికి కారణం అవుతుంది.
🛑 2. మూత్రం రంగు మారడం:-
⬛ శరీరానికి తగు మోతాదులో నీరు అందకుంటే మూత్రం సాధారణం కంటే ముదురు రంగులో చిక్కగా వస్తుంది. నీరు త్రాగక పోతే ఆ ప్రభావం మూత్ర పిండాలపై కూడా పడి ఆ ప్రాంతంలో నొప్పి వస్తుంది.
🛑 3. చర్మం స్థితిస్థాపకత:-
⬛ శరీరానికి నీరు తక్కువైనప్పుడు దాని ప్రభావం చర్మంపై పడుతుంది. దీనివలన చర్మం సాగినట్లుగా, వాడిపోయినట్లుగా మారుతుంది.
🛑 4. కండరాలు తిమ్మిరి పట్టడం:-
⬛ శరీరం లోని కండరాలు మరియు ఇతర భాగాలు తిమ్మెర్లు బాగ పడుతున్నాయంటే అది కూడా శరీరంలోని గల తక్కువ నీటి వలననే. శరీరంలో నీరు త్రగ్గడం వలన రక్త ప్రసరణ సరిగ్గా జరగక తిమ్మెర్లు మొదలవుతాయి.
🛑 5. తలనొప్పి:-
⬛ తరచు తలనొప్పి బాధిస్తుంటే దానికి ఒక కారణం కూడా శరీరం లోని నీరు కావొచ్చు. డీహైడ్రేషన్ కారణంగా తల బాగా పట్టేసినట్లు ఉండి తలనొప్పి కలుగుతుంది.
🛑 6. కీళ్ళనొప్పులు:-
⬛ మనిషి ఆరోగ్యంగా ఉన్నా కూడా కీళ్ళ నొప్పులు వస్తున్నాయంటే దానికి కారణం శరీరానికి సరిపడ నీరు అందకపోవడమే. రోజు సరైన మోతాదులో నీరు తీసుకోనట్లైతే కండరాలకు రక్త ప్రసరణ తగ్గి కీళ్ళ నొప్పులు వస్తాయి.
🛑 7. లోబిపి:-
⬛ లోబిపి కి కూడా డీహైడ్రేషన్ ఒక కారణం. శరీరనికి సరైన మోతాదులో నీరు అందకపోతే రక్త ప్రసరణలో మార్పులు జరిగి గుండె వేగం ప్రభావితమవుతుంది.
⬛ శరీరం పైన చెప్పినవి కాక ఇంకా చాల విధాలుగా తనకు మనం తాగే నీరు సపిపోవడంలేదని సంకేతాలు పంపిస్తుంది. మీరు పైన చెప్పిన వాటిల్లో దేనితో ఇబ్బంది పడుతున్నా దానికి ఒక కారణం మీ శరీరానికి అవసరమైన నీరు మీరు త్రాగకపోవడమే.. ఇకనైనా మెల్కోని చాలా నీరు తాగండిమి నవీన్ నడిమింటి*
🛑 🍋వేడినీళ్లలో ఒక చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే
⬛ మన పెద్దవారు ఉదయాన్నే లేవగానే పరగడుపున వేడినీళ్లు తాగమని చెప్తుంటారు. ఇలా వేడినీరు తాగిన వెంటనే మన శరీరంలో ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. కొందరిలో చెమటలు పడతాయి. ఆ చెమట ద్వారా శరీరంలో ఉన్న మలినాలు బయటకు వెళ్లి శరీరం శుద్ధి జరుగుతుంది. ఇంకా వేడినీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
⬛ ఫిల్టర్ నుంచి పట్టిన నీళ్లను స్టౌ మీద తగినంతగా వేడిచేసుకొని వేడి నీళ్లు తాగితే వర్షా కాలంలో వచ్చే వ్యాధులను చాలామటుకు నిరోధించవచ్చు. గోరువెచ్చని నీళ్లు తాగడం ద్వారా శ్వాస సక్రమంగా ఆడుతుంది. వేడినీళ్లలో ఒక చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే మరింత ఉపసమనం కలుగుతుంది.
⬛ బాగా జలుబు చేసినప్పుడు రోజుకు రెండుసార్లు వేడినీళ్లలో కాస్త విక్స్, లేదా పసుపు, వేప ఆకులు వేసి ఆవిరి పట్టండి. ఎంత ఉపసమనం కలిగిస్తుందో మీరే గమనించండి.
⬛ నరాలు, కండరాలు కూడా చురుకుగా పనిచేసేందుకు వేడినీళ్లు ఉపయోగపడతాయి. నరాలు చురుకుగా ఉండడం వల్ల మన ఆలోచనలు చురుకుగా ఉంటాయి. అంటే వేడినీళ్లు తాగడం వల్ల శరీరం, మనసు రెండూ శుద్ధి అవుతాయి.

Comments
Post a Comment