త్రిఫల చూర్నం ప్రయేజనాలు

 

 త్రిఫల చూర్నం ప్రయేజనాలు



Triphala Churnam benefits :— త్రిఫల చూర్నం ప్రయేజనాలు :  

త్రిఫల చూర్నం : 

1. ఈ చూర్నం రోజూ ఒక స్పూన్ తీసుకోవడం వల్ల జీర్నాశయం భాగా పనిచేయును, కడుపు జీర్నశయం శుద్ది పొందును.

2. అజిర్తికి, ఆకలి పెరగటానికి, జలుబుకి ఈ త్రిఫల చూర్నం భాగా పనిచేస్తుంది.

3. కొత్తగా వచ్చిన మెలలలకి ఈ చూర్నం ఉదయం ఒక స్పూన్ రాత్రి ఒక స్పూన్ ఒక గ్లాస్ మజ్జిగతో తీసుకొంటే సమస్య తగ్గిపొవును.

4. త్రేన్పులు, ఎక్కిళ్లకి, ఈ చూర్నం ఒక స్పూన్ ఒక గ్లాస్ నీటితో తీసుకోవాలి.

5. విరేచనం సాఫీగా అవ్వడానికి ఈ చూర్నాన్ని రాత్రి పూట ఒక స్పూన్ ఒక గ్లాస్ నీటితో తీసుకొవాలి. 

6. రోగాలు రాకుండా ఉండటానికి ఈ చూర్నం రోజూ ఒక స్పూన్ తీసుకోవడం వల్ల 90% రోగాలు మీ దరికి చేరవు.

7. గొంతులోని సమస్యలకి ఈ చుర్నం గోరువెచ్చని నీటితో తీసుకొంటె సమస్యలు పొవును.

8. కంటిలోని చిన్న చిన్న సమస్యలకి , ఈ చూర్నం ఒక స్పూన్ ఒక మగ్గులో వేసి నీటిని కలియబెట్టి ఈ నీటితో కళ్ళు నిదానంగ కడుక్కొవడం వల్ల కంటి సమస్యలు పొవును. 

9. శరీరం అధిక చెమట వాసన వస్తున్నప్పుడు ఈ చుర్నం రోజూ తీసుకోవడం వల్ల అధిక చెమట వాసన దుర్వాసన పొవును.

10. మూత్రం సాఫీగా రానప్పుడు ఈ  చూర్నం ఒక స్పూన్ ఒక గ్లాస్ నిమ్మరసం తో తీసుకొంటే సాఫీగా వస్తుంది.

11. మూత్రం మంటగా వస్తున్నప్పుడు ఈ పొడి ఒక గ్లాస్ మజ్జిగతో ఉదయం మరియు రాత్రి తీసుకోవాలి. 

12. తలస్నానానికి వెంట్రుకలు రాలిపొకుండా వెంట్రుకలు బలంగా వుండటానికి ఈ చూర్నం 1స్పూన్ శీకాయ, కుంకుడు కలిపింది 2 స్పూన్ లు కలిపి ఒక కప్ లో వేసి నీరు వేసి ఈ కలిపిన మిశ్రమంతో తలస్నానం చేస్తే వెంట్రుకలు భాగా దట్టంగా పెరిగి వెంట్రుకలు రాలడం తగ్గిపొవును.

13. గ్యాస్ ట్రబుల్ కి  రోజూ ఈ చుర్నం ఒక స్పూన్ తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య పొవును. 

14. కొద్దిపాటి పొట్ట ఉన్నవారు ఈ చూర్నం రోజూ ఉదయం మరియు రాత్రి తినే ముందు ఒకస్పూన్ ఒక గ్లాస్ నీటితో తీసుకొంటే పొట్టబాగం తగ్గిపొవును.

15. అధిక చెడుకొవ్వు వున్నవారు ఈ చూర్నం ఉదయం మరియు రాత్రి ఒక చెంచా పరిమాణం ఒక గ్లాస్ నీటిలో వేసి ఇందులో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకొవడం వల్ల చెడు కొవ్వు కరిగిపొవును, అనగా లివర్ లో ఉన్న అధిక కొవ్వు మరియు గుండె కవాటాల దగ్గర ఉన్న అధిక కొవ్వు పొవును..


మెత్తానికి మంఛి ఆరొగ్యనికి ఈ త్రిఫల చుర్నం రోజూ వారిగా అనగ మంచి నాన్యతతో చేసిన త్రిఫల చూర్నం రోజూ తీసుకోవడం వల్ల మీకు దాదాపు 90% రోగాలు రాకుండా పై అన్ని సమస్యలకీ పనిచేయును

Comments